ఆశ్రమం తన పరిసరాలను పదిలపరచుకోడానికి  విశేషకృషి చేస్తోంది. వందలాదిమంది తమ సాధనలు, అభ్యాసాలు – భగవత్‌ సాన్నిధ్యంతో పునీతమై, ఆధ్యాత్మశక్తితో అలరారే దివ్యస్థలంలో – కొనసాగించుకోవడానికి వసతి, సదుపాయాలు కల్పిస్తోంది. వందలాదిమందికి సాత్త్విక శాకాహారం వితరణ చేస్తోంది. పుస్తకాలయంలో మహర్షుల బోధలు, భాషణాలు కల గ్రంథాలు అనేక భాషలలో లభిస్తున్నాయి. ఈ ‘వెబ్‌సైట్‌’ సాధకులకు కావలసిన సాధనాపరమైన వనరులను అందచేస్తుంది.

Samadhi Hall
Samadhi Hall
Matrubhuteshvara Temple
Matrubhuteshvara Temple